Telugu Gateway
Cinema

కీర్తిసురేష్..ఎల్లో ప్రేమ

కీర్తిసురేష్..ఎల్లో ప్రేమ
X

కీర్తి సురేష్. ఇటీవలే 'రంగ్ దే' సినిమాలో సందడి చేసింది. ఇఫ్పుడు మహేష్ బాబుతో కలసి 'సర్కారి వారి పాట'లో పాల్గొంటోంది. గతంతో పోలిస్తే ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయింది ఈ భామ. గురువారం నాడు ఓ ఫోటోను షేర్ చేసి ఈ వేసవిలో పసుపు రంగు కంటే మంచిది ఏముంటుంది అంటూ రాసుకొచ్చింది.

Next Story
Share it