Telugu Gateway
Cinema

విజయదేవరకొండ పది లక్షల విరాళం

విజయదేవరకొండ పది లక్షల విరాళం
X

యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ హీరో విజయదేవరకొండ తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి పది లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆయన నెఫ్ట్ ద్వారా బదిలీ చేశారు కూడా. కేరళలో, చెన్నయ్ లో వరదలు వచ్చినప్పుడు అందరం ఒక్కటి అయి సాయం చేశాం..అలాగే ఆర్మీకి, కరోనా సమయంలో కూడా సేవలు అందించామని..ఇప్పుడు మన నగరం హైదరాబాద్ , మన ప్రజలు కష్టాల్లో ఉన్నందున ఒక్కటవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

Next Story
Share it