వరుణ్ తేజ్ కొత్త సినిమా
మట్కా సినిమా లో వరుణ్ కు జోడిగా మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి నటిస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. వరుణ్ తేజ్ లేటెస్ట్ సినిమా ఆపరేషన్ వాలెంటైన్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాన్ని సాధించటంలో విఫలం అయింది. ఈ సినిమా పై వరుణ్ భారీ ఆశలే పెట్టుకున్న ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు మట్కా సినిమా తో మరో సారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.