Telugu Gateway
Cinema

'గ‌ని' విడుద‌ల మార్చి18న‌

గ‌ని విడుద‌ల మార్చి18న‌
X

వ‌రుణ్ తేజ్, సాయి మంజ్రేక‌ర్ లు జోడీగా న‌టిస్తున్న సినిమా 'గ‌ని'. వాస్త‌వానికి ఈ సినిమా కూడా డిసెంబ‌ర్ లో విడుద‌ల కావాల్సి ఉంది. కానీ పోటీ కార‌ణంగా రేస్ నుంచి త‌ప్పుకుంది. చిత్ర యూనిట్ శ‌నివారం నాడు కొత్త విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది. గ‌ని వ‌చ్చే ఏడాది మార్చి 18న విడుద‌ల కానుంది. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కింది. ఇందులో జ‌గ‌ప‌తిబాబు, ఉపేంద్ర‌లు ఇత‌ర కీల‌క‌పాత్ర‌లు పోషించారు..

Next Story
Share it