Telugu Gateway
Cinema

'గని'గా వరుణ్ తేజ్

గనిగా వరుణ్ తేజ్
X

వరుణ్ తేజ్ కొత్త సినిమా టైటిల్ వచ్చేసింది. ఈ సినిమా టైటిల్ 'గని' అని ప్రకటించటంతో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసింది చిత్రయూనిట్. వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ లుక్ ను, మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. బాక్సింగ్ కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. సినిమా విడుదల కూడా ఈ ఏడాది జులైలోనే ఉంటుందని టాక్. వరుణ్ తేజ్ మరో వైపు ఎఫ్ 3 సీక్వెల్ లో కూడా నటిస్తున్నారు.

Next Story
Share it