Telugu Gateway
Cinema

'వ‌రుడు కావ‌లెన్' వ‌స్తున్నాడు

వ‌రుడు కావ‌లెన్ వ‌స్తున్నాడు
X

నాగ‌శౌర్య‌, రీతూవ‌ర్మ జంట‌గా న‌టించిన సినిమా 'వ‌రుడు కావ‌లెన్' . ద‌స‌రా సంద‌ర్భంగా చిత్ర యూనిట్ సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది. అక్టోబ‌ర్ 29న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. లక్ష్మి సౌజ‌న్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాను సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన సినిమా పాట‌లు..టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను భారీగా పెంచాయి. రొమాంటిక్ కామెడీ మూవీగా ఇది తెర‌కెక్కింది.

Next Story
Share it