Telugu Gateway
Cinema

'టక్ జగదీష్' టీజర్ విడుదల

టక్ జగదీష్ టీజర్ విడుదల
X

నాని, రీతూ వర్మ జంటగా నటిస్తున్న సినిమా 'టక్ జగదీష్'. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. ఇందులో విశేషం ఏమిటంటే ఒక్క డైలాగ్ లేకుండా టీజర్ విడుదల అయింది. ఆసక్తికరమైన పాటతో సినిమా స్టోరీ లైన్ చెప్పే ప్రయత్నం చేశారు. పూర్తి గ్రామీణ వాతావరణంలో ఈ సినిమా సాగనున్నట్లు టీజర్ చూస్తే అర్ధమవుతోంది. హీరో నాని మాత్రం స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ీ సినిమా ఏప్రిల్ 23న విడుదల కానుంది.

నిర్వాణ.

Next Story
Share it