Telugu Gateway
Cinema

'టక్ జగదీష్' విడుదల ఏప్రిల్ 16న

టక్ జగదీష్ విడుదల ఏప్రిల్ 16న
X

హీరో నాని కొత్త సినిమా విడుదల తేదీ వచ్చేసింది. 'టక్ జగదీష్' మూవీని ఏప్రిల్ 16న విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు నాని. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఈ ఫోటో చూస్తే తెలుస్తోంది.

ఫస్ట్ లుక్ కూడా వెరైటీగా నాని కింద కూర్చుని విస్తరిలో భోజనం చేస్తున్న పోటోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నానికి జోడీగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Next Story
Share it