Telugu Gateway
Cinema

నాని అనౌన్స్ మెంట్

నాని అనౌన్స్ మెంట్
X

హీరో నాని తన కొత్త సినిమా 'టక్ జగదీష్' కు సంబంధించి ఓ కొత్త విషయం చెప్పాడు. ఈ సినిమాలో నానికి జోడీగా రీతూ వర్మ నటిస్తున్న విషయం తెలిసిందే. టక్ జగదీష్ సినిమా తొలి లిరికల్ వీడియో 'ఇంకోసారి ఇంకోసారి' ఈ నెల13న విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Next Story
Share it