Telugu Gateway
Cinema

'టక్ జగదీష్' ఫస్ట్ లుక్ డిసెంబర్ 25న

టక్ జగదీష్ ఫస్ట్ లుక్ డిసెంబర్ 25న
X

నాని హీరో గా తెరకెక్కుతున్న సినిమా 'టక్ జగదీష్'. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలకు క్రిస్మస్ ను ముహుర్తంగా నిర్ణయించారు. చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సినిమాలో నానికి జోడీగా రీతూ వర్మ, ఐశ్వర్యారాజేష్ నటిస్తున్నారు. శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

Next Story
Share it