త్రిష డౌట్
BY Admin25 Jan 2021 4:03 AM GMT
X
Admin25 Jan 2021 4:03 AM GMT
గత ఏడాది అందరికి చేదు అనుభవాలను మిగిల్చింది. కరోనా కారణంగా ఏకంగా తొమ్మిది నెలల పాటు టెన్షన్ టెన్షన్ గా జీవితాన్ని గడిపారు. ఆ టెన్షన్ ఇంకా తొలగిపోలేదన్న విషయం తెలిసిందే. మరి కొత్త సంవత్సరం అంటే 2021 ఎలా ఉండబోతుంది?. ఈ సందేహం చాలా మందిలో ఉంది. హీరోయిన్ త్రిష కూడా అదే అనుమానం వ్యక్తం చేసింది. 2021? అంటూ ఈ ఫోటోను షేర్ చేసింది భామ.
Next Story