Telugu Gateway
Cinema

తొలిసారి తెలంగాణ యాసలో తమన్నా డైలాగ్ లు

తొలిసారి తెలంగాణ యాసలో తమన్నా డైలాగ్ లు
X

'సీటిమార్' సినిమాలో తమన్నా కబడ్డీ కోచ్ గా కన్పించబోతోంది. ఈ సినిమాలో గోపీచంద్ కు జోడీగా నటిస్తోంది. జ్వాలారెడ్డి పాత్రలో ఈ భామ సందడి చేయనుంది. అంతే కాదు..తొలిసారి తెలంగాణ యాసలో డైలాగ్ లు చెప్పినట్లు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోతో పాటు ఈ ఆసక్తికర సమాచారాన్ని కూడా వెల్లడించింది తమన్నా. సీటిమార్ దర్శకుడు సంపత్ నందితో కలసి ఓ స్టెప్పు వేస్తూ ఉన్న ఫోటోను షేర్ చేసుకుంది తమన్నా. సీటిమార్ సినిమా ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Next Story
Share it