Telugu Gateway
Cinema

మనసు చెప్పేదే..శరీరం వింటుంది

మనసు చెప్పేదే..శరీరం వింటుంది
X

కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత తమన్నా తన పూర్వ ఆకృతి సాధించటానికి చాలా కష్టపడింది. నిత్యం జిమ్ లో కసరత్తులు చేసే సమయం కంటే ఎక్కువ కఠోర శ్రమ చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. కరోనా సోకిన సమయంలో కొద్దిగా లావు కావటంతో సోషల్ మీడియాలో వ్యక్తమైన కామెంట్లపై కూడా తమన్నా అప్పట్లో స్పందించింది. ఇంత దారుణంగా మాట్లాడతారా అంటూ ప్రశ్నించింది. తాజాగా తమన్నా మనస్సు నమ్మిందే శరీరం సాధిస్తుంది అంటూ జిమ్ లో వర్కవుట్ల అనంతరం ఈ ఫోటో ను షేర్ చేసుకుంది.

Next Story
Share it