Telugu Gateway
Cinema

ఫ్రేమ్ లో తమన్నా ప్రపంచం..!

ఫ్రేమ్ లో తమన్నా ప్రపంచం..!
X

తమన్నా భాటియా. దశాబ్దానికి పైగా టాలీవుడ్ లో తన హవా కొనసాగిస్తున్నారు. అప్పుడప్పుడు మధ్యలో కాస్త స్లో అయినా తిరిగి పుంజుకుంటున్నారు. డిసెంబర్ 21న తమన్నా పుట్టిన రోజు జరుపుకోనుంది. ఈ సందర్భంగా ఆమెకు సాయి లక్ష్మీ ఓ హ్యాండ్ మేడ్ గిఫ్ట్ ను అందించింది.

అందులో తన ప్రపంచం అంతా పొందుపర్చారని..ఇది ఎంతో అందమైన గిఫ్ట్ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది తమన్నా. ఆ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసి తన సంతోషం పంచుకుంది. ఈ ఫ్రేమ్ ఫోటోలో కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటోలతోపాటు ఆమెకు ఇష్టమైన అన్ని అంశాలను పొందుపర్చారు.

Next Story
Share it