మీరు నివసించే..మీ బాడీని జాగ్రత్తగా చూసుకోండి
BY Admin7 April 2021 5:44 AM GMT
X
Admin7 April 2021 5:44 AM GMT
సెలబ్రిటీలు అందరూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తమ అభిమానులకు ఎవరికి తోచిన విధంగా వారు సందేశాలు ఇస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ కూడా ఇప్పుడు అదే పని చేసింది. 'మీరు ఎక్కడైతే నివసించి ఉంటారో.. ఆ బాడీ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి' అంటూ ఇన్ స్టాగ్రామ్ లో తాను ఎక్సర్ సైజ్ లు చేస్తున్న ఓ ఓ వీడియోను షేర్ చేసింది. అందులోదే ఈ ఫోటో.
Next Story