'సర్కారువారిపాట' తొలి రోజు వసూళ్ళు 36.89 కోట్లు

మహేష్ బాబు, కీర్తిసురేష్ జంటగా నటించిన సినిమా సర్కారువారి పాట. గురువారం నాడు విడుదలైన ఈ సినిమా తొలి రోజు వసూళ్ళలో దుమ్మురేపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని ఏకంగా 36.89 కోట్ల రూపాయల షేర్ సాధించినట్లు సమాచారం. ఓ ప్రాంతీయ సినిమా ఇంత భారీ మొత్తం వసూలు చేయటం రికార్డుగా చెబుతున్నారు. పరశ్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మిక్స్ డ్ టాక్ వచ్చింది.
ఈ సినిమా ఫస్టాఫ్ సరదా సరదాగా సాగిపోగా..సెకండాఫ్ పై మాత్రం భిన్నాభిప్రాయాలువ్యక్తం అయ్యాయి. అయినా సరే తొలి రోజు ఓపెనింగ్స్ భారీగా ఉండటంతో చిత్ర యూనిట్ ఫుల్ కుషీగా ఉంది. రెండేళ్ల తర్వాత మహేష్ బాబు సినిమా విడుదల కావటంతో ఆయన ఫ్యాన్స్..అభిమానులు అందరూ కూడా థియేటర్లకు క్యూకట్టారు. ఎఫ్ 3 సినిమా విడుదల కానున్న మే 27 వరకూ భారీ సినిమాలు ఏమీ లేకపోవటం కూడా మహేష్ బాబు సినిమా సర్కారువారి పాటకు కలిసొచ్చే అంశంగా ఉంది.
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTఅసెంబ్లీ రద్దుకు మేం రెడీ..పార్లమెంట్ రద్దుకు మీరు రెడీనా?
27 May 2022 2:15 PM GMTటాలీవుడ్ కు టిక్కెట్ రేట్ల షాక్
27 May 2022 10:30 AM GMTరాష్ట్రం పరువు తీస్తున్న జగన్
27 May 2022 9:33 AM GMTడ్రగ్స్ కేసులో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్
27 May 2022 8:23 AM GMT
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTకాంగ్రెస్ అంటేనే అన్ని కులాల కలయిక
26 May 2022 7:15 AM GMTమోడీ తెలంగాణ టూర్..టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి
26 May 2022 6:55 AM GMTఇక పార్టీ తోకలు తగిలించుకోదలచుకోలేదు
26 May 2022 5:22 AM GMTమీ వైఫల్యాలను మాపై రుద్దకండి
24 May 2022 2:00 PM GMT