రకుల్...సన్ షైన్ గర్ల్
BY Admin25 Jan 2021 4:07 AM GMT
X
Admin25 Jan 2021 4:07 AM GMT
'మీకలలను అనుసరించండి. వాటికి దారితెలుసు' అంటూ సోమవారం సందేశం ఇచ్చింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తనపై సూర్యరశ్మి తాకుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 'సన్ షైన్ గర్ల్..మండే మూడ్' అంటూ పోస్ట్ చేసింది.
Next Story