చెట్టు ఎక్కిన రకుల్
BY Admin7 April 2021 4:03 AM

X
Admin7 April 2021 4:03 AM
ఎప్పుడూ జిమ్ లో ఎక్సర్ సైజ్ లు చేయటమే కాదు. బక్కపల్చగా..పర్పెక్ట్ గా కన్పించటమే కాదు. నిత్యం మన గురించి మంచిగా ఆలోచించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆలోచనలు వచ్చేలా చేసుకోవాలి. ఇందుకు చేయాల్సింది ముఖ్యంగా ప్రకృతిని ఆస్వాదించటమే అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ ఇలా పచ్చటి చెట్టుపైకి ఎక్కిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. నిత్యం సంతోషంగా ఉండేందుకు ఇలా ప్రకృతిని ఆస్వాదించటం ఎంతో కీలకం అని పేర్కొంది. అందరికి సంతోషదాయక ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది.
Next Story