నాని చొక్కాపై నివేదా డ్రాయింగ్ స్కిల్స్
BY Admin9 April 2021 4:29 AM GMT
X
Admin9 April 2021 4:29 AM GMT
న్యాచురల్ స్టార్ నాని ఓ ఆసక్తికరమైన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు. ఈ హీరో వైట్ షర్ట్ వేసుకుని..ఫోన్ చూసుకుంటుంటే హీరోయిన్లు నివేదా థామస్, అనుపమ పరమేశ్వరన్ లు ఆయన చొక్కాపై ప్రయోగాలు చేస్తుంటారు. తమకు వచ్చిన డ్రాయింగ్ నైపుణ్యాలను ఆ చొక్కాపై ప్రదర్శస్తుంటారు.
ఇదే ఆ వెరైటీ సీన్ పిక్. అయితే నాని కొత్తగా ఇది షేర్ చేసినా చూస్తుంటే ఇది పాత చిత్రంలాగే ఉంది. ఎందుకంటే నివేదా ప్రస్తుతం కరోనాతో ఐసోలేషన్ లో ఉంది. నాని, నివేదా మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే.
Next Story