సర్కారు వారి పాట షూటింగ్ ప్రారంభం
BY Admin25 Jan 2021 5:21 AM GMT
X
Admin25 Jan 2021 5:21 AM GMT
మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న సినిమా 'సర్కారు వారి పాట'. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఈ విషయాన్ని మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా..మైత్రీ మూవీమేకర్స్, జీఎంబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ షూటింగ్ కోసం మహేష్ బాబు, కీర్తిసురేష్ లు ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు.
Next Story