ఆయన అసలు ప్లాన్ ఏంటో!
విచిత్రంగా వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లు కలిసి నటించిన ఈ సినిమాకు టైటిల్ కూడా సంక్రాంతికి వస్తున్నాం అని పెట్టారు. ఈ సారి నవ్వుల టపాసులు సంక్రాంతికి కూడా పేలుద్దాము అంటూ టైటిల్ లుక్ ను విడుదల చేశారు. అనిల్ రావిపూడి, వెంకటేష్ ల కాంబినేషన్ లో వస్తున్నా మూడవ సినిమా ఇది. ఇదిలా ఉంటే సంకాంత్రి బరిలో నందమూరి బాలకృష్ణ 109 కూడా నిలవనుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ని బాలకృష్ణకు ఎంతో కలిసి వచ్చిన సంక్రాంతి కే విడుదల చేసే ఉంది. నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ ఇప్పటికే దీనిపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.