కుక్కపిల్ల..సమంత
BY Admin28 March 2021 9:15 AM

X
Admin28 March 2021 9:15 AM
సమంత ఓ వైపు ఓటీటీ, వెబ్ సిరీస్ లు చేస్తూ సినిమాల్లోనూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇటీవలే గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శాకుంతలం' సినిమా కూడా ప్రారంభం అయింది. ఇందులో సమంత దే కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే.
ఆదివారం ఎవరికైనా ఆటవిడుపు వారమే కదా. సమంత కూడా అలాగే కుక్క పిల్లతో కలసి ఇలా సేదతీరుతోంది. దీనికి సంబంధించిన ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసుకుంది. అదే సమయంలో సండే..రెస్ట్ డే అంటూ ఈ ఫోటోను పోస్ట్ చేసింది.
Next Story