గోవాలో సమంతా సందడి
BY Admin1 Jan 2021 8:22 AM GMT
X
Admin1 Jan 2021 8:22 AM GMT
సమంతా, నాగచైతన్యలు గోవాలో న్యూఇయర్ ఎంజాయ్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే వీరు హైదరాబాద్ నుంచి గోవాకు సంవత్సరాంతర, నూతన సంవత్సర వేడుకల కోసం వెళ్ళారు. అక్కడ ఫ్రెండ్స్ తో కలసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. తాజాగా ఆమె చైతన్యకు ముద్దుపెడుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అంతకు ముందు బీచ్ లో దిగిన ఫోటోను కూడా షేర్ చేస్తూ... సూర్యోదయం అవుతున్న ఫోటోను పెట్టి..2020 చివరి సూర్యోదయం..బై బై 2020 అంటూ పోస్ట్ చేశారు.
Next Story