Telugu Gateway
Cinema

సమంత మ్యాచింగ్...మ్యాచింగ్

సమంత మ్యాచింగ్...మ్యాచింగ్
X

నీళ్ళ రంగు అదే. సమంత డ్రెస్ రంగు అదే. ఇంచుమించు ఆకాశం రంగు కూడా అదే. సమంత మ్యాచింగ్..మ్యాచింగ్ అంటోంది. ప్రస్తుతం మాల్దీవుల్లో పర్యటిస్తున్న సమంత తాజాగా ఈ బ్యూటీఫుల్ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. గత కొన్ని రోజులుగా సమంత వరస పెట్టి తాను వెళుతున్న ప్రాంతాలు..తన యాక్టివిటికి సంబంధించిన అన్ని ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది.

Next Story
Share it