Top
Telugu Gateway

మాల్దీవుల అందం.. సమంత ఆనందం

మాల్దీవుల అందం.. సమంత ఆనందం
X

ప్రస్తుతం మాల్దీవుల్లో హాలిడేను ఎంజాయ్ చేస్తున్న సమంత ప్రతి రోజూ కొత్త ఫోటోలను అభిమానుల కోసం ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తున్నారు. ఇవి విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మాల్దీవుల అందం ఓ వైపు... మరో వైపు సమంత ఆనందం. మాల్దీవుల పర్యటన ప్రారంభం నుంచి ఆమె పెడుతున్న ఫోటోలు మాల్దీవుల అందాన్ని కూడా ఓ రేంజ్ లో చూపిస్తున్నాయి. ఎక్కువ మందికి నీళ్లను చూస్తే ఓ సరదా. అందునా నీలి రంగులో ..మనసు ఎంతో ఉత్తేజాన్ని..ఉత్సాహన్ని ఇచ్చే మాల్దీవుల బీచ్ ల్లో నీళ్లు అంటే జోష్ మరింత పెరగటం ఖాయం. అందుకే తాజాగా సమంత జాలీ మాల్దీవులు అంటూ ఈ ఫోటోను షేర్ చేశారు.

Next Story
Share it