Telugu Gateway
Cinema

శ్యామ్ సింగరాయ్ న్యూలుక్

శ్యామ్ సింగరాయ్ న్యూలుక్
X

హీరోయిన్ సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా 'శ్యామ్ సింగరాయ్' చిత్ర యూనిట్ ఆమె కొత్త లుక్ ను విడుదల చేసింది. నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రాహుల్ సంకీర్తన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

సాయి పల్లవి పుట్టిన రోజు ను పురస్కరించుకుని ఆమెకు హీరోలు నాని, దగ్గుబాటి రానాతో పాటు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. రానాతో కలసి సాయిపల్లవి ప్రస్తుతం 'విరాటపర్వం' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Next Story
Share it