రవితేజ ఫస్ట్ లుక్ విడుదల
BY Admin12 July 2021 11:56 AM IST

X
Admin12 July 2021 11:56 AM IST
గత కొంత కాలంగా మాస్ మహరాజా రవితేజ దూకుడు పెంచారు. వరస పెట్టి సినిమాలు చేస్తున్నారు. రవితేజ హీరోగా నటిస్తున్న ఆయన 68వ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. రామారావు ఆన్ డ్యూటీ గా చిత్ర యూనిట్ వెల్లడించింది.అంతే కాదు ఈ సినిమాకు సంంధించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ లుక్ లో మంత్రుల ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఉపయోగించే అంశాలను పొందుపర్చారు. సో..ఈ సినిమాలో రవితేజ రాజకీయ నాయకుడి పాత్ర పోషించనున్నట్లు ఈ లుక్ ను బట్టి అర్ధం అవుతుంది.
Next Story