ఆర్ఆర్ఆర్ మూవీపై చిరంజీవి

శుక్రవారం నాడు దేశ వ్యాప్తంగా విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాపై సినీ ప్రముఖులు వరస పెట్టి ట్వీట్లు చేస్తున్నారు. అందరూ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా చూసిన చిరంజీవి ట్విట్టర్‌లో తన అభిప్రాయాలను పంచుకున్నారు. 'మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి నుంచి వచ్చిన మరో మాస్టర్ పీస్ ఆర్ఆర్ఆర్ చిత్రం. రాజమౌళి సినిమాటిక్ విజన్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ మొత్తానికి హ్యాట్సాఫ్' అంటూ మూవీ టీంపై చిరు ప్రశంసల జల్లు కురిపించారు. ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అత్యథిక థియేటర్లలో విడుదల కావటంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.
హైదరాబాద్ తోపాటు పలు ప్రాంతాల్లో గురువారం అర్ధరాత్రి నుంచే హడావుడి మొదలైంది. నగరంలో ఐదు థియేటర్లలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చారు. అయితే ప్రేక్షకుల దగ్గర నుంచి అయితే సినిమా విషయంలో మిశ్రమ స్పందన వస్తోంది. సినిమాలో అటు రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనలు బాగున్నా కథలో సత్తా లేకపోవటంతో పాటు పదునైన సంభాషణలు లేకపోవటం పెద్ద మైనస్ గా మారింది. కాకపోతే సినిమాను కాస్తో కూస్తో కాపాడింది ఇందులో ఉన్న యాక్షన్ సన్నివేశాలే అని చెప్పొచ్చు.
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT