Telugu Gateway
Cinema

'టైమ్ స్క్వేర్ 'లో ఆర్ఆర్ఆర్ డిస్ ప్లే

టైమ్ స్క్వేర్ లో ఆర్ఆర్ఆర్ డిస్ ప్లే
X

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌కు వ‌స్తోంది. దీంతో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ వేగం పెంచింది. తాజాగా అమెరికా న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్ వ‌ద్ద ఆర్ఆర్ఆర్ డిస్ ప్లేను ఏర్పాటు చేసింది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ వంటి ఇద్ద‌రు అగ్ర‌హీరోల సినిమా కావ‌టంతో కావ‌టంతో దీనిపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ గ‌ర్జ‌న పేరుతో ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. జ‌న‌వ‌రి 7న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

Next Story
Share it