రిపబ్లిక్ ట్రైలర్ విడుదల చేసిన చిరు
BY Admin22 Sept 2021 11:20 AM IST
X
Admin22 Sept 2021 11:20 AM IST
ట్రైలర్ విడుదల చేస్తూ చిరు ఒక ట్వీట్ చేసారు. 'సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష.' అని పేర్కొన్నారు.
Next Story