హాలిడేల్లో రీఛార్జ్ కండి
BY Admin25 Dec 2020 4:42 AM GMT
X
Admin25 Dec 2020 4:42 AM GMT
క్రిస్మస్ మ్యాజిక్ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, ఆనందాన్ని ఇస్తుందని ఆశిస్తున్నట్లు మెగా స్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఈ హాలిడే సీజన్ లో అందరూ రీఛార్జ్ అయి కొత్త సంవత్సరం కోసం రెడీ కావాలని మెగా స్టార్ చిరంజీవి సూచించారు. రాబోయేది ఎంతో మంచి ఏడాది అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
Next Story