ఖిలాడి టాకీ పార్ట్ పూర్తి
BY Admin24 Sept 2021 7:47 PM IST
X
Admin24 Sept 2021 7:47 PM IST
రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడి' సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో రవితేజకు జోడీగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నటుడు అర్జున్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. కోనెరు సత్యనారాయణ నిర్మాతగా ఉన్నారు.
Next Story