ఖిలాడీ న్యూలుక్
BY Admin21 Aug 2021 12:43 PM IST
X
Admin21 Aug 2021 12:43 PM IST
రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ఖిలాడి. ఇందులో హీరోయిన్లుగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. శనివారం నాడు డింపుల్ హయతి పుట్టిన రోజు కావటంతో ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన న్యూలుక్ ను విడుదల చేసింది. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభం అయింది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Next Story