'ఖిలాడి' సందడి
BY Admin30 Dec 2021 11:08 AM IST
X
Admin30 Dec 2021 11:08 AM IST
రవితేజ కొత్త సినిమా ఖిలాడి. ఫుల్ కిక్కు ఖిలాడి అంటూ రవితేజ, హీరోయిన్ డింపుల్ హయతి, శేఖర్ మాస్టర్ లతో దిగిన సెల్ఫీ పోటోను ఇస్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి థర్డ్ సింగిల్ శుక్రవారం ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
Next Story