నవ్వుకోమంటున్న రష్మిక
BY Admin31 July 2021 7:04 AM GMT
X
Admin31 July 2021 7:04 AM GMT
రష్మిక మందన. హైపర్ యాక్టివ్...సూపర్ యాక్టివ్. నటన విషయంతోపాటు వ్యక్తిగత విషయాల్లోనూ అంతే సరదాగా ఉంటుంది. తాజాగా రష్మిక ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫోటో షేర్ చేశారు. అంతే కాదు..అందరూ చాలా అందమైన..అద్భుతమైన ఫోటోలు పెడుతుంటారు. అయితే నేను మాత్రం ఈ ఫోటో పెడుతున్నా నవ్వుకోండి అంటూ టూత్ పేస్ట్ యాడ్ లో మోడల్ లా ఓ ఫోజు ఇచ్చి..ఎంజాయ్ చేయండి అంటూ రాసింది.
Next Story