రష్మిక చెబితే నమ్మాలి మరి!
BY Admin16 Feb 2021 4:20 AM GMT
X
Admin16 Feb 2021 4:20 AM GMT
రష్మిక మందన. టాలీవుడ్ లో ఏ సినిమా చేసిన హిట్ అన్న పేరు తెచ్చుకుంది ఈ భామ. ఒక్క తెలుగులోనే కాదు వివిధ భాషల్లో వరస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళుతోంది. ప్రస్తుతం పుష్ప సినిమాలో లో అల్లు అర్జున్ కు జోడీ కట్టింది. మంగళవారం నాడు ఇన్ స్టాగ్రామ్ లో ఓ సరదా పోస్టు పెట్టింది రష్మిక. టేబుల్ పై రకరకాల ఖాళీ డిష్ లు కన్పించేలా ఫోటో దిగి...ఇవన్నీ కేవలం నాకోసమే కాదు..ప్రామిస్ అంటూ రాసుకొచ్చింది.
Next Story