సెలవు రోజు రష్మిక ఫుల్ బ్లాస్!
BY Admin20 Oct 2021 12:47 PM

X
Admin20 Oct 2021 12:47 PM
రష్మిక మందనకు సెలవు దొరికింది. బుధవారం నాడు షూటింగ్ లేకుండా ఖాళీగా ఉంది. అంతే ఇక ఫుల్ బ్లాస్. ప్లేట్ నిండా ఫుడ్ పెట్టుకుని లాగించేయటానికి రెడీ అయింది. ఆ ఫోటోనే ఇది. రష్మిక ఇన్ స్టాగ్రామ్ లో దీన్ని షేర్ చేశారు. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో పుష్ప, అడవాళ్లు మీకు జోహర్లు సినిమాల్లో నటిస్తున్నారు. పుష్ప సినిమా డిసెంబర్ 17న విడుదల కానుంది. రెండవవ సినిమా ఆడవాళ్లు మీకు జోహర్లు కూడా విడుదలకు సిద్ధం అవుతోంది.
Next Story