Telugu Gateway
Cinema

రష్మిక ..రేంజ్ రోవర్ ఆనందం

రష్మిక ..రేంజ్ రోవర్ ఆనందం
X

రష్మిక మందన. ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్. ఆమె చేసిన సినిమాల్లో అన్నీ ఇంచుమించు హిట్ కావటంతో వరస పెట్టి స్టార్ హీరోలతో ఛాన్స్ లు దక్కించుకుంటోంది. అసలు విషయం ఏమిటంటే ఈ భామ ఇప్పుడు 'రేంజ్ రోవర్' కారు కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది.

మామూలుగా ఇలాంటి విషయాలు నాతోనే ఉంచుకుంటా. కానీ ఈ సారి మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే మీరంతా కూడా ఈ ప్రయాణంలో భాగస్వాములే. అసలు తాను తన జీవితంలో రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేస్తానని అనుకోలేదని తెలిపారు. తన కష్టానికి ఫలితంగానే ఇది సాధ్యం అయిందని పేర్కొంది.

Next Story
Share it