Telugu Gateway
Cinema

'రంగ్ దే' విడుదల తేదీ వచ్చేసింది

రంగ్ దే విడుదల తేదీ వచ్చేసింది
X

భీష్మ తర్వాత హీరో నితిన్ చేస్తున్న సినిమా 'రంగ్ దే'. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ శుక్రవారం నాడు ప్రకటించింది. ఈ సినిమాలో నితిన్ కు జోడీగా తొలిసారి కీర్తి సురేష్ నటిస్తోంది. మార్చి 26న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుందని తెలిపారు. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

Next Story
Share it