Telugu Gateway
Cinema

'రంగ రంగ వైభవంగా' నుంచి ఫ‌స్ట్ సింగిల్

రంగ రంగ వైభవంగా నుంచి ఫ‌స్ట్ సింగిల్
X

వైష్ణ‌వ్ తేజ్, కేతికా శ‌ర్మ జంట‌గా న‌టిస్తున్న సినిమా 'రంగ రంగ వైభవంగా'. ఈ సినిమా నుంచి తెలుసా..తెలుసా అంటూ సాగే తొలి లిరిక‌ల్ సాంగ్ ను చిత్ర యూనిట్ గురువారం విడుద‌ల చేసింది. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. 'తెలుసా తెలుసా ఎవరికోసం ఎవరు పుడతారో .. ఎవరికి ఎవరేమి అవుతారో' అంటూ ఈ పాట సాగుతుంది. శంకర్ మహదేవన్ ఈ పాటను పాడారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం ఆకట్టుకుంటుంది.

Next Story
Share it