Telugu Gateway
Cinema

'రంగ్ దే' న్యూలుక్

రంగ్ దే న్యూలుక్
X

హీరో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా 'రంగ్ దే'. ఈ సినిమాకు సంబంధించి న్యూలుక్ ను చిత్ర యూనిట్ శుక్రవారం నాడు విడుదల చేసింది. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో ఇది విడుదల చేశారు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Next Story
Share it