పెళ్ళి చావు..విడాకులు పునర్జన్మ
BY Admin2 Oct 2021 3:31 PM

X
Admin2 Oct 2021 3:31 PM
అందరూ ఒక రకంగా ఆలోచిస్తే..అందుకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తారు ఆయన. ఆయన మాటలు నిత్యం ఎక్కడో ఒక చోట రచ్చ రేపుతూనే ఉంటాయి. ఆయనే వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సమంత, నాగచైతన్యల విడాకుల అంశంపై కూడా ఆయన స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. సెలబ్రేట్ చేసుకోవాల్సింది పెళ్లిళ్లు కాదు..విడాకులు. పెళ్లి చావులాంటిది అయితే..విడాకులు పునర్జన్మ వంటిది అంటూ తనదైన శైలిలో స్పందించారు.
Next Story