అచార్య...రామ్ చరణ్ ఆసక్తికర ఫోటో
BY Admin1 March 2021 4:22 PM IST
X
Admin1 March 2021 4:22 PM IST
'నాన్నతో ప్రతిక్షణం ఎంజాయ్ చేస్తున్నా. కామ్రెడ్ మూమెంట్' అంటూ 'ఆచార్య' సినిమాకు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. ఓ చెట్టుపక్కన తుపాకీతో ఉన్న ఈ ఫోటో ఆసక్తికరంగా మారింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే.
Next Story