'రామారావు ఆన్ డ్యూటీ' విడుదల మార్చిలో
BY Admin6 Dec 2021 10:29 AM IST
X
Admin6 Dec 2021 10:29 AM IST
రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ' . ఈ టైటిలే వెరైటీగా ఉంది. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర యూనిట్. వచ్చే ఏడాది మార్చి 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని వెల్లడించారు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా రాజీషా విజయన్, దివ్వాన్షా కౌషిక్ లు సందడి చేయనున్నారు. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాజర్, నరేష్ లు ఇతర కీలక పాత్రల్లో నటించనున్నారు.
Next Story