కన్నుగీటిన రకుల్
BY Admin18 Jan 2021 4:21 AM GMT
X
Admin18 Jan 2021 4:21 AM GMT
రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ లోనూ హంగామా చేస్తోంది. పరిశ్రమలోకి ప్రవేశించి దశాబ్దం దాటినా ఇంకా మెరుపులు మెరిపిస్తూనే ఉంది. సోమవారం ఉదయమే ఓ కన్నుగీటిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది ఈ భామ. మండే బ్లూస్..వర్క్ మోడ్ అంటూ పేర్కొంది.ఆ చిత్రమే ఇది. పలు సినిమాలో రకుల్ ప్రస్తుతం బిజీబిజీగా ఉంది.
Next Story