రకుల్ ప్రీత్ సింగ్ యోగా మార్నింగ్స్
BY Admin17 Feb 2021 5:15 AM GMT
X
Admin17 Feb 2021 5:15 AM GMT
శరీరం ఎలా కావాలంటే అలా వంచటంలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముందు వరసలో ఉంటారు. ఎందుకంటే ఆమె తన ఫిజికల్ ఫిట్ నెస్ పై అంత శ్రద్ధ తీసుకుంటారు. శరీరం ఎలా కావాలంటే అలా వంగాలి కానీ..గట్టిగా ఉండకూడదని..మనస్సు ప్రేమతో నిండి ఉండాలని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఉదయం ఇన్ స్టాగ్రామ్ ఈ ఫోటో ను షేర్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్.
Next Story