రకుల్ 'రంగు మారిందట'!
BY Admin11 Jan 2021 11:11 AM GMT
X
Admin11 Jan 2021 11:11 AM GMT
రకుల్ ప్రీత్ సింగ్. ఈ మధ్యే కరోనా బారిన పడి కోలుకుంది. తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటో షేర్ చేసింది. అందులో ఆమె రంగు మారినట్లు చెప్పింది. ఆ ఫోటోకు ఇది 'ట్యాన్ ఓ క్లాక్' అంటూ కామెంట్ పెట్టింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మరింత డీ విటిమన్ కోసం ఎక్కువ సమయం ఎండలో గడిపినట్లు ఉంది. అందుకే తాత్కాలికంగా ఈ రంగు మార్పు. అలా ఫోటో పెట్టిందో లేదో..ఇలా లక్షల్లో లైక్ లు వచ్చేశాయి మరి.
Next Story