Telugu Gateway
Cinema

రకుల్ న్యూఇయర్ లుక్

రకుల్ న్యూఇయర్ లుక్
X

రకుల్ ప్రీత్ సింగ్. ఇటు టాలీవుడ్..అటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తుంది ఈ భామ. డిసెంబర్ చివరిలో షూటింగ్ లో పాల్గొంటూనే కరోనా బారిన పడింది. అయితే తన అలవాట్లు..జాగ్రత్తలే కరోనా నుంచి త్వరగా కోలుకునేలా చేశాయని చెబుతోంది. కరోనా ఏమీ కాదని..తనకు తాను చెప్పుకోవటంతో పాటు మంచి ఆహారం తీసుకోవటం ద్వారా వైరస్ ను అధిగమించినట్లు ఆమె ఓ పత్రికతో మాట్లాడుతూ తెలిపారు.

అతి తక్కువ మందులు మాత్రమే వాడినట్లు తెలిపారు. 2021 సంవత్సరానికి సంబంధించి ఇన్ స్టా వేదికగా శుభాకాంక్షలు చెబుతూ ఈ ఫోటోను షేర్ చేసింది రకుల్. 2021 సంవత్సరం మరింత అందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా..సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది.

Next Story
Share it