Telugu Gateway
Cinema

రకుల్ సాహసం

రకుల్ సాహసం
X

ఏడుసార్లు ప్రయత్నించింది. పడిపోయింది. కానీ ఎనిమిదవసారి మాత్రం విజయం సాధించింది. అది రకుల్ ప్రీత్ సింగ్ సాహసం. మాల్దీవుల్లో విహారయాత్ర చేసిన ఈ భామ 'ఫ్లైబోర్డు' ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో విజయం సాధించే వరకూ చేసి సఫలీకృతం అయింది. తాజాగా ఫ్లైబోర్డ్ కు సంబంధించిన ఫోటోను రకుల్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. అదే ఇది.

Next Story
Share it