Telugu Gateway
Cinema

రకుల్...రిలాక్స్

రకుల్...రిలాక్స్
X

ఆకాశం నీలంగా..అక్కడి నీళ్ళు నీలమే. తెల్లటి ఇసుక. అహ్లాదకరమైన వాతావరణం. రిలాక్స్ అవటానికి అంతకంటే ఇంకేమి కావాలి. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు అదే చేస్తోంది. మాల్దీవుల్లో హాలిడేను ఎంజాయ్ చేస్తున్న రకుల్ శుక్రవారం నాడు తాజాగా ఈ ఫోటోను తన అభిమానుల కోసం షేర్ చేసింది. రకుల్ కుటుంబ సభ్యులతో కలసి మాల్దీవులకు వెళ్లిన విషయం తెలిసిందే. వెదురుబొంగులతో చేసిన ఉయ్యాలలో కూర్చుని రకుల్ నవ్వులు చిందిస్తోంది.

Next Story
Share it